¡Sorpréndeme!

Photoshoot Of ‘Pehlwaan’ Actress Aakanksha Singh || Boldsky Telugu

2019-08-30 61 Dailymotion

Photoshoot Of ‘Pehlwaan’ Actress Aakanksha Singh.Actress Aakanksha Singh Exclusive Photoshoot.
#AakankshaSingh
#Pehlwaan
#sudeepkicha
#actressphotoshoot
#Pehlwaantrailer


ఆకాంక్ష సింగ్ ఎక్స్ క్లూజివ్ ఫోటోషూట్.అభినయ చక్రవర్తి.. 'కిచ్చా' సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమా.. పహిల్వాన్.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఎస్.కృష్ణ దర్శకత్వంలో, RRR మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్వప్న కృష్ణ నిర్మించాడు. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన పహిల్వాన్ ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా పహిల్వాన్ జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌‌లో మొత్తం ఏడు పాటలున్నాయి. అన్ని పాటలకూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.